అక్రమంగా తరలిస్తున్న ఇసుక 4 ట్రాక్టర్లు 2 జేసిబి లు సీజ్
ఖానాపూర్ రూరల్ 25 సెప్టెంబర్ (జనం సాక్షి): తర్లపాడ్ గ్రామం శివారులో గల వాగులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టి తరలిస్తున్న విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎసై రజినీకాంత్ ప్రత్యేక బృందంతో సంఘటన స్థలానికి వెళ్లగా అక్కడ 4 ట్రాక్టర్ లు 2 జేసిబి లను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎసై రజనీకాంత్ తెలిపారు.తగు చర్యల కొరకు ఖానాపూర్ తహశీల్దార్ దెగరకు పంపించినట్లు ఎసై తెలిపారు.