అజయ్ కుమార్ మూడు సంవత్సరాలు మంత్రి గా విజయవంతంగా పూర్తి

ఖమ్మం అర్బన్, సెప్టెంబర్ 8 (జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడు సంవత్సరాలు మంత్రి గా విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పూల బుకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన నాల్గోవ డివిజన్ ప్రధాన కార్యదర్శి షేక్ వలీ.