అలుపెరుగని పోరాటం చేస్తున్న ఐదు గ్రామాల భూనిర్వశిత రైతులు 217 రోజుకు చేరిన
సమ్మె సెప్టెంబరు2 (జనంసాక్షి) గట్టు నెట్టెంపాడుప్రాజెక్టు కింద చేపట్టిన చిన్నొనిపల్లె రిజర్వాయర్ 101 ప్యాకెజి చేపట్టిన రిజర్వాయర్ ను రద్దుచేసి తమభూములు తమకు పట్టాపాసు బుక్కులు ఇవ్వలాని చిన్నొనిపల్లె లింగాపురం ఇందువాసి బోయలగుడెం గ్రామల అన్నదాతలు సమ్మెచెపట్టి శుక్రవారం రోజుకు 217 రోజులు అవుతుంది
అన్నారు ప్రభుత్వం వెంటనే చిన్నొనిపల్లె రిజర్వాయర్ ను రద్దు పరచి రైతుల భూములను తిరిగి ఇవ్వలని పట్టాపాసుపుస్తకాలు ఆందించి భూ నిర్వాసితులను అదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో చిన్నోనిపల్లి రిజర్వాయర్ ఐదు గ్రామాల భూనిర్వాసితుల పోరాట కమిటీ సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు