ఆజాద్‌తో సమావేశమైన గల్లా అరుణ

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో రాష్ట్రమంత్రి గల్లా అరుణ సమావేశామయ్యాయి. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన స్వగ్రమాంలో కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించేందుకు ఆజాద్‌ను ఆహ్వానించినట్టు తెలియజేశారు.