ఆటలపోటిల్లో అపశృతి

కడప: వీరపునాయునిపల్లి మండలం పాలగిరి పాఠశాలలో ఈ రోజు ఆటలపోటీలు జరిగాయి. పదవ తరగతి విద్యార్థిని సరిత ఆటలో ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందింది. దీంతో అక్కడ విశాద చాయాలు అలముకున్నాయి.