ఇరు వర్గాల మధ్య ఘర్షణలో ఓ యువకుడు మృతి

రంగరెడ్డి : జిల్లాలోని మొయినాబాద్‌ మసీదు విషయంలో మంగళవారం ఉదయం ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకుంది. ఒకరి పై ఒకరు రాల్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతిదేహన్ని స్వధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.