ఉపకారవేతనాలు రీన్యూవల్‌ సెప్టెంబర్‌ 15 వరకు పోడగింపు

ఖమ్మం: 2012-13 విద్యాసంవత్సరానికి గాను ఉపకార వేతనాల నవనీకరణ గడువును సెపెంబర్‌ 15వరకు పోడగించినట్లు కలెక్టర్‌ తెలిపారు.