ఉపాధ్యాయులను నిర్భందించిన విద్యార్థులు

కరీంనగర్‌, కోరుట్ల: మల్లపూర్‌ మండలంలోని నియోజక వర్గాంలోని వి.విరావుపేట గ్రామంలో ఉపాధ్యాయుల కోరతా తీర్చలని ఆరోపించారు. పాఠలు చేపడానికి వచ్చిన ఉపాధ్యాయులను గదిలో పేట్టి తాళం వేసి నిర్భందించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.