ఏసీబి కి పట్టుబడిన ఆముదాలపల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి….

క్వారీ యజమాని వద్ద పదివేలు డిమాండ్…
శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 1
అవినీతి నిరోధక శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో ఓ పంచాయతీ కార్యదర్శి కక్కుర్తి లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఏసీబీ అధికారులకు బుధవారం చిక్కిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి కర్ర సత్యనారాయణ రెడ్డి. కరీంనగర్ ఏ సి బి, డి ఎస్ పి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆముదాలపల్లి గ్రామపంచాయతీ జూనియర్ కార్యదర్శి కర్ర సత్యనారాయణ రెడ్డి, హనుమకొండలో నివాసం ఉంటున్న వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన, వీరమనేని కిషన్ రావు అనే వ్యక్తి ఆముదాలపల్లి శివారులోని 258 సర్వే నంబర్, క్వారీ పనులను నిర్వహిస్తుండగా, బండరాళ్ల తవ్వకాల కోసం కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు ఫోర్ టేబుల్ బాక్స్ పోలీస్ అనుమతులకు 6/6/2022న దరఖాస్తు చేసుకోగా, పోలీస్ కమిషనర్ ఈనెల 6/6/2022 న పోలీస్ కమిషనర్ హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారికి, గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామపంచాయతీ తీర్మానం కోసం, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం క్వారీ యజమాని వీరమనేని కిషన్ రావు, ఆముదాల పల్లి గ్రామపంచాయతీ జూనియర్ కార్యదర్శి సత్యనారాయణ ర