కలెక్టర్ ను కలిసిన కాశిబుగ్గ దసరా ఉత్సవ కమిటీ
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 27(జనం సాక్షి)
కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ గోపి ని కలిసి కాశీబుగ్గ దసరా ఉత్సవాలకు కావలసిన ఏర్పాట్ల గురించి మెమొరండా ఇవ్వడం జరిగినది కలెక్టర్ స్పందించి బతుకమ్మ దసరా కావలసిన సదుపాయాలు కల్పిస్తామని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు పూర్తి చేస్తామని తెలిపినారు ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్. కన్వీనర్ భయ్య స్వామి. ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్. గుల్లపల్లి రాజకుమార్. ఓం ప్రకాష్ కొలారియా. గుత్తికొండ నవీన్. సిద్ధోజు శ్రీనివాస్. వలపదాస్ గోపి. మార్త ఆంజనేయులు.వేముల నాగరాజు.రామ యాదగిరి. ములుక సురేష్. మార్టిన్ లూథర్. కోట సతీష్. ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area