కవాతు విధ్వంస ఘటనలపై కేసులు నమోదు

హైదరాబాద్‌ : నెక్లెస్‌రోడ్డులో నిన్న జరిగిన తెలంగాణ కవాతు సందర్బంగా చోటుచేసుకున్న విధ్వంస ఘటనపై పోలిసులు కసులు నమోదు చేస్తున్నారు.పలు ఘటనలపై రాంగోపాల్‌ ఫేట, సైఫాబాద్‌ పోలీసుస్టేషన్‌లో ఇప్పటివరకు 10 కేసులను నమోదు చేశారు. విధ్వంసానికి సంబంధించి సీసీఎన్‌ సిటి పోలిసులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు.