కార్మిక నేత నాగయ్య మృతి

గోదావరిఖని టౌన్‌, జూన్‌ 16, (జనంసాక్షి) :  సింగరేణిలో కార్మి క నేత అడ్లూరి నాగయ్య శనివా రం అనారోగ్యంతో మృతి చెందాడు. ఐఎన్‌టీయూసీి, కాం గ్రెస్‌లో అనేక పదవులను అధిరో హించిన నాగయ్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా … ఆయన తుది శ్వాస విడిచారు. మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అడ్లూ రి లక్ష్మణ్‌ కుమార్‌ తండ్రి నాగయ్య అంత్యక్రియలను  నిర్వహించా రు. మృతదేహానికి మాజీ మం త్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బి. వెం కట్రావు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.