కుకునూర్‌పల్లిలో మూడిళ్లలో చోరీ

కోండపాక: మెదక్‌ జిల్లా కోండపాక మండలం కుకునూర్‌పల్లిలోని మూడు ఇళ్లలో చోరీ జరిగింది. దస్తగిరి ఇంట్లో తులం బంగారం, రూ. 15వేల నగదు, గంజిశెట్టి రాజు ఇంట్లో రూ. 40 లీటర్ల డీజీలును, రాందేవ్‌ రాజస్థాన్‌ హోటల్‌ ముందు ఉన్న ద్విచక్రవాహనాన్ని దోచుకెళ్లారు. మరో వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దోంగలు ఏమీ దోరక్కపోవడంతో వెనుదిరిగారు. అయితే అదే సమయంలో గ్రామస్థులు అప్రమత్తమై దోంగలను వెంబడించారు. దోంగల్లో ఒకరిని పట్టుకోని దోచుకున్న సోమ్మును స్వాదీనం చేసుకోని పోలిసులకు అప్పగించారు.