కేరళ హైస్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

రుద్రంగి ఆగస్టు 20 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో గల కేరళ హైస్కూల్  లో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో కరస్పాండెంట్ బాబు నంబియార్,ప్రిన్సిపాల్ లతిక లు మాట్లాడుతూ.. హిందూ ప్రతీకగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలని కృష్ణుడు జన్మించిన రోజు ఈ పండుగను జరుపుకుంటారని పాఠశాల విద్యార్థులు గోపిక కృష్ణుల వేషధారంలో పలువురిని ఆదరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.