కేసీఆర్‌ తో కేంద్రం చర్చిస్తోంది: ముఖ్యమంత్రి

హైదరబాద్‌: తెలంగాణ అంశాన్ని కేంద్రం అతి త్వరలోనే తేల్చేస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లింది కూడా అందుకేనని, కేసీఆర్‌తో కేంద్రం చర్చలు జరుపుతోందని వెల్లడించారు.