క్రమబద్దీకరించాలని మంత్రికి వినతి

మెదక్‌: గ్రామ పంచాయితి కార్యదర్శులు తమ విదులను క్రమబధ్దీకరించాలని కోరుతూ మంత్రి గీతా రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. 19రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంతో మాట్లాడి సమస్యపరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామి ఇచ్చారు.