గాయత్రి దేవి అలంకారంలో భద్రకాళి అమ్మవారు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 28(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం భద్రకాళి అమ్మవారిని గాయత్రీ దేవి అలంకారంలో అలంకరించారు ఈ సందర్భంగా భక్తులు వేలాదిగా వచ్చే దర్శించుకున్నారు ఆలయ ఈఓ శేషు భారతి ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు సూపరింటెండెంట్ విజయ్ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు