గుడిపల్లిలో ఆశా వర్కర్లకి బతుకమ్మ చీరల పంపిని:ఎంపిపి వంగాల ప్రతాప్ రెడ్డి
పెద్దఅడిషర్లపల్లి సెప్టెంబర్27(జనంసాక్షి):మండల పరిధిలోని గుడిపల్లి గ్రామ పంచాయతీలో గల పి హెచ్ సి లో ఆశా వర్కర్లలకు బతుకమ్మ చీరల పంపిని ఘనంగా జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో ఆశా వర్కర్స్ పనితీరు ఎంతో విశ్వసనీయమైనది ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిఏ పల్లి ఎం పి పి వంగాల ప్రతాప్ రెడ్డి, పిహెచ్ సి డాక్టర్ ఎరెడ్ల ప్రియాంక,వైస్ ఎంపిపి సరితనరసింహ,సర్పంచ్ శీలంశేఖర్ రెడ్డి,మండల ప్రజాప్రతినిధులు,ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.