గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం

అబ్దుల్లాపూర్‌మెట్‌: హయత్‌నగర్‌ మండలం కోహెడ సమీపంలోని ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరంపై ఉన్న గాయలను బట్టీ యువకుడిని హత్యచేసి వుండవచ్చని పోలిసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని వనస్థలిపురం ఏసీపీ, హయత్‌నగర్‌ పోలిసులు పరిశీలించారు.