గ్లోబల్‌ ఆస్పత్రికి ప్రతిష్ఠాత్మక అవార్డులు

హైదరాబాద్‌: దేశంలో అత్యున్నత సేవలందించే ఆసుపత్రులను లభించే రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు గ్లోబల్‌ ఆసుపత్రికి దక్కినట్లు చైర్మన్‌ డాక్టర్‌ రీవంద్రనాథ్‌ చెప్పారు. హైదరాబాద్‌లో 13ఏళ్ల క్రితం ప్రారంభించిన గ్లోబల్‌ ఆసుపత్రి నాలుగు ప్రధాన నగరాల్లో తొమ్మిది ఆసుపత్రులుగా విస్తరించి 2100 పడకలతో రోగులకు సేవలందిస్తోందని ఆయన చెప్పారు.