ఘనంగా వైఎస్సార్‌ వర్ధంతి

ఆదిలాబాద్‌: కుంటాల మండలంలోని బురుగుపల్లి గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.