జిల్లా కేంద్రంలో భారీ వర్షం

నిజామాబాద్‌: జిల్లా కేంద్రంలో ఈ రోజు తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలైన గౌతంనగర్‌, చంద్రశేఖర్‌ కాలనీ, రాజీవ్‌నగర్‌ నీటమునిగాయి ఇళ్లలోకి నీరు చేరింది.