జిల్లా జడ్జిచే న్యాయ సహయక కేంద్రం ప్రారంభం

మహబూబ్‌నగర్‌: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బాల నెరస్తులకు న్యాయ సహాయం అందించాలనే ల్యోంతో ఏర్పాటైన కేంద్రాన్ని జిల్లా జడ్జి జె.ఉమాదేవి ఈ రోజు ప్రారంభించనున్నట్లు సంస్థ కార్యదర్శి శేషగిరిరావు తెలిపారు.