18న ఎల్లారెడ్డిపేటలో జరగబోయే విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోండి.. ఏఈ.. ఆనంద్కుమార్

గంభీరావుపేట జూన్ 17 (జనం సాక్షి );రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ప్రజలందరూ ఎల్లారెడ్డిపేట మండలంలో ఈనెల 18వ తారీకు జరగబోయే విద్యుత్ వినియోగదారుల పరిష్కారం కొరకు వివిధ సమస్యల కొరకు, సంబంధించిన ఫిర్యాదుల కొరకు నిర్వహించబోయే సభను విజయవంతం చేసి, ప్రజలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఈ ఆనంద్ కుమార్ కోరారు.



