ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న పాఠశాల బస్సు

బిజినేపల్లి: మహబూబ్‌నగర్‌ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ట్రాన్స్‌ఫార్మర్‌ ఢీకొట్టింది. ఆ  సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.