తిరుపతిలో కాంగ్రెస్‌ సహకరించలేదు: చిరంజీవి

హైదరాబాద్‌ : తిరుపతిలో కాంగ్రెస్‌ ఓటమికి కాంగ్రెస్‌ కార్యకర్తలు పని చేయక పోవడమే కారణమని చిరంజీవి వ్యాఖానించారు. ఆయన విలేకరులతో మాట్లడుతూ రామచంద్రాపురం, నర్సాపురం నియోజకవర్గాల్లో పీఆర్‌పీ, కాంగ్రెస్‌కార్యకర్తలు కృషిచేశారన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తప్పు బట్టే అధికారం లేదన్నారు.