తేలికపాటి జల్లులు కురిసే అవకాశం

కరీంనగర్‌: రానున్న మూడు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘామృతమైవుండి వివిధ ఫ్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటు వర్షాలు కురిసే అవాకాశముందని పోలాస పరిశోధన స్థానం సహసంచాలకులు డాక్టర్‌ జి.భూపాల్‌రాజ్‌ తెలిపారు.