ధర్మపురి లో భక్తుల సందడి

ధర్మపురి : అక్కపల్లి రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సోమవారం కరీంనగర్‌య, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు లఘు న్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలను ఘనంగా నిర్వహించారు.