నక్కలదిన్నెలో దారుణం

కడప:  ప్రోద్దుటూరు మండలంలోని నక్కలదిన్నే గ్రామంలో కన్న తండ్రి తన మూడు సంవత్సరాల కూతురు గోంతు కోసి భార్యను సైతం కొట్టిచంపి అతను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసకున్నాడు కుంటుబ కలహాలే కారణం అంటున్నా స్థానాకులు.