నాయకుల పాతయాత్ర

బాన్సువాడ  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా బాన్సువాడ తెదేపా నాయాకులు సోమావారం పాదయాత్ర నిర్వహించారు మండలంలోని సుమారు 200మంది కార్యకర్తలు బాన్సువిడ పట్టణం నుంచి బీర్కూర్‌ మండలంలోని నెమ్లీ సాయిబాబా ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈకార్యక్రమంలో నియోజక వర్గ ఇస్‌ ఛార్జిబడ్యానాయక్‌ పాల్గొన్నారు.