నిజామాబాద్‌ కోర్టులో అక్బరుద్దీన్‌ హాజరు గడువు పొడిగింపు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ కోర్టులో హాజరుపరిచేందుకు ఈ నెల 24 వరకు కోర్టు గడువు పోడగించింది. అక్బరుద్దీన్‌ హాజరయ్యేందుకు గడువు పొడగిస్తూ మొదటి అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఉత్వర్వులు జారీ చేశారు.