నిజామాబాద్: కమ్మర్పల్లీ మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ,మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి..లబ్ధి దారులకు బతుకమ్మ చీరల పంపిణీ

 

 

 

 

 

సెప్టెంబర్ 23 (జనం సాక్షి)

ఎమ్మెల్సీ కవిత గారి కామెంట్స్:

ఆడబిడ్డలకు అన్నద మ్ములకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు..

ఇది చాలా గొప్ప కార్యక్రమం..ప్రజలు జరుపుకునే పండగలను ప్రభుత్వం గుర్తిస్తే రాజ ముద్ర పడుత దీ.

గత పాలకుల కాలంలో సంక్రాంతి కి ఇచ్చినంత ప్రాధాన్యత బతుకమ్మకు ఇచ్చేవారు కాదు ..కానీ మన ప్రభుత్వం గుర్తించి ఘనంగా జరుపుతున్నారు..

వడ్డించే వాడు మనవాడయితే అదరికి కడుపు నిండిన ట్లుగా ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎం గా ఉన్నందున తెలంగణాలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది..

ఇది ప్రజల ప్రభుత్వం ..మొక్కు బడి ప్రభుత్వం కాదు.

హక్కు గా తెచ్చుకున్నాం కాబట్టే మన బతుకమ్మ పండగ గుర్తింపు వచ్చింది..

మనది వట్టి పోరాటం కాదు ఆత్మ గౌరవ పోరాటం..అందుకే ప్రశ్నించి ఎదురో ద్ది నిలిచాయి..

బతుకమ్మ చీర అంటే సీఎం కేసీఆర్ పుట్టింటి కానుక..మి అన్నగా ,మి పెద్ద కొడుకుగా పంపించే కానుక..

కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మరే ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతలేవు..

కేసీఆర్ కిట్టు రూప కల్పన ఆయన ఎంతో పెద్ద మనసుతో చేసింది..

ఎవరికి యే కానుకణిచిన తృప్తి చెందరు కానీ అన్నదానం చేస్తే తృప్తి ఉంటది ..అందుకే పరిమితి లేకుండా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నాం..

ప్రభుత్వం చేపట్టే యే కార్యక్రమం అయిన అందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకే..

ఆడబిడ్డల కోసం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు..

కేసీఆర్ పేరు చెప్పిన ,తెలంగాణ పేరు చెప్పిన జాతీయ స్థాయిలో ఎక్కడ వెళ్లిన గౌరవం ఉంటది..

అధికారం లో ఉన్నంత మాత్రాన ప్రజలకు దూరమయ్యే పార్టీ టిఆర్ఎస్ కాదు..అధికారం లో ఉన్న లేకున్నా టిఆర్ఎస్ ప్రజలతో నే ఉంటుంది..

కొంతమంది ప్రజలను విడగొట్టి రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారు..

తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు..

కేంద్రం లో అధికారం లో ఉన్న బిజెపి 22 లక్షల ఉంద్యోగాలు కలీ ఉన్నాయని ప్రకటించారు ,మారి ఎందుకు నోటిఫికేషన్ వేయటం లేరు..

అలాంటి పని చేయరు కానీ మతం పేరు చెప్పి ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు..

జై శ్రీరామ్ అని బిజెపి అంటే మనం కుడ్ జై జై శ్రీరామ్ అందం..అడ్ విషయ కాదు మన పిల్లలకు ఉద్యోగాల కావాలి..

ఉద్యోగాల నోటిఫిేషన్లు కోసం ఎంపి అరవింద్ ను నిలదీయండి..

ఈ 9 రోజులు ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుందాం..

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్..

అందరికీ బతకమ్మ దసరా శుభ కాంక్షలు..

బతుకమ్మ ప్రాముఖ్యం తగ్గుతున్న రోజుల్లో మళ్లీ పెద్ద ఎత్తున విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితమ్మ గారిదే..

ఈరోజు దేశ విదేశాల్లో బతుకమ్మ అడుతున్నరంటే కారణం కవిత గారే..

అందరూ సుఖ సంతోషాల తో బతుకమ్మ పండగను సంతోషంగా జరుపుకోవాలని చీరల పంపిణీ ప్రారంభించటం కి కారణం కవిత .

అందరి మోకల్లో చిరునవ్వులు చూడాలని సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు..

ప్రజలు కొన్ని విషయాలను గమనించి ఆలోచన చేయాలి..సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్యపు ప్రచారాన్ని నమ్మొద్దు..

గ్రామంలో పారిశుధ్యం విషయంలో జరిగిన ప్రగతి కళ్ళ ముందే ఉంది..

ప్రతి ఇంటికి మంచి నీరు అందుతున్న విషయం వాస్తవం కాదా..

కేసీఆర్ వచినంక గ్రామాల రుపు రేఖలు మరినయి వాస్తవం కాదా .

స్వచ్ఛ భారత్ గ్రామీణ విభాగం లో నిజామాబాద్ జిల్లాకు మూడో స్థానం దక్కింది..ఇది ఊరికే అయిందా..

గత పాలకుల కాలం లో ఇలాంటి అవార్డులు ఎందుకు రాలేదు..

టిఆర్ఎస్ అధికారం లోకి రకున్న ముందు పెన్షన్ ల కోసం 800 కోట్ల రూపాయలు ఇచ్చేవారు..22 లక్షల మందికి పెన్షన్ లు వచ్చేవి..

 

కానీ ఇపుడు పెన్షన్ లకోసం సంవత్సరానికి ఇస్తున్నది 12వేల కోట్లు ..42 లక్షల మందికి ఇస్తున్నారు

దేశం లో ఎక్కడ లేని విధంగా బీడీ పెన్షన్ లు ఇస్తుంది కేవలం తెలంగాణలో నే..

కేసీఆర్ వలె ముఖ్యమంత్రులు గా ఉన్న బిజెపి ,కాంగ్రెస్స్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలు చేస్తున్నట్లు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేస్త లేరో ఒక్కసారి ఆలోచించాలి..

ప్రధాన మంత్రి స్వంత రాష్ట్రం గుజరాత్ లో కూడా మన లాంటి పథకాలు అమలు ఆవుత లేవు..

ఇతర యే రాష్ట్రాల్లో లేనన్ని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ తెలంగాణ లో అమలు చేస్తున్నారు..

గ్యాస్ ,పెట్రోల్ ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి వీరిచే బిజెపి నీ మళ్లీ అధికారం లోకి రానిద్దమా..

పెట్రో డీజిల్ ధరల పెరుగుదల వల్ల నిత్యావసర సరుకుల ధరలు విపరీతం గ పెరుగుతున్నాయి..