పదివేల ఆర్థిక సహాయం

share on facebook

జనం సాక్షి కథలాపూర్
తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారికి 2000-2001 పదవ తరగతి బ్యాచ్ పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. వివరాల్లోకి వెళితే కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మ్యాదరి అవంతిక చిన్నారి ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయింది వారి నానమ్మ వద్ద జీవనం సాగిస్తుంది ఈ విషయం తెలుసుకున్న రుద్రంగి జడ్పిహెచ్ఎస్ పదవ తరగతి బ్యాచ్ ఆర్థిక సహాయం అందజేశారు వీరిని ఎంపిటిసి దోప్పల హేమలత జలంధర్ అభినందించారు ఈ కార్యక్రమంలో గడప వేణు గంగారెడ్డి శ్రీనివాస్ సంతోష్ రవి నరేష్ గంగాధర్ అనిల్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.