పశువైద్య శిబిరానికి స్పందన

ఎల్లారెడ్డిపేట: మార్కెట్‌ ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యాన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడు ఆంజనేయరావు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. మండల వైద్యాధికారి శ్రవణ్‌కుమార్‌ నేతృత్వంలోని వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు చేశారు.