పాక్ ప్రధాని అష్రఫ్ అరెస్టుకు సుప్రీం ఆదేశం
ఇస్లామాబాద్: విద్యుత్తు ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణల పై పాక్ ప్రధాని రజాపర్వేజ్ అష్రఫ్‌ను అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు ఆదుశించింది.