పాల్వంచ కేటీపీఎన్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం:పాల్వంచ కేటీపీఎస్‌ 7,8 యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో 240 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతారాయం ఏర్పడింది.వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.