పూడిక మట్టిని వినియోగించుకోవాలి

నవీపేట గ్రామీణం:ఉపాధి హామి పథకం మీద చెరువులోచ్చి తీస్తుతున్నా పూడిక మట్టిని రైతులు వినియోగించుకోవాలని బోధన్‌ ఆర్డీఓ సతీష్‌ చంద్ర తెలిపారు.ఈ రోజు ఆయన నవీపేట మండల పరిషత్‌ కార్యలయంలో విలేకరులకు తెలియజేశారు.పూడిక మట్టితో భూసారం అధికంగా పెరిగి అధిక దిగుబడులు వస్తాయని రైతులు తరలించుకోవాలని ఆయన తెలిపారు. పూడిక మట్టిని తీసుకునోయ్యే ఒక్కొక్క వాహనానికి రూ.149 ఉపాధి పథకం మీద చెల్లిస్తారన్నారు. రైతులు పూడిక మట్టిని తరలించుకోవలని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ  నారాయణ ఉన్నారు.