పేదలకు అండ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం
తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 30:: పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అని తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ పేర్కొన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన అంజయ్య కు 56 వేల చెక్కు మౌనికకు 46000 చెక్కు విష్ణువర్ధన్ 14వ చెక్కులను ఆయన లబ్ధిదారులకు ఇచ్చిన సందర్భంగా మాట్లాడారు అనారోగ్యంతో బాధపడుతు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు