పోలవరంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి : పయ్యావుల కేశవ్‌

హైదరాబాద్‌: పోలవరం నిర్మాణంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల వారికి ప్రయోజనం కలుగుతుందని అయనన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల వ్యవహారాన్ని పారదర్శకంగా నిర్వహించాలని కేశవ్‌ కోరారు.

తాజావార్తలు