ప్రజలు గమనిస్తున్నరు
తెలంగాణపై నటించే మంత్రులకు రాజకీయ సమాధి తప్పదు
కోదండరామ్
బోధన్, జనవరి 11 (జనరసాక్షి) :
ప్రజలు గమనిస్తున్నరు తెలంగాణపై నటించే మంత్రులకు రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమాధి తప్పదని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 1,111 రోజులుగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలో శుక్రవారం 1,111 మంది కూర్చున్నారు. దీక్ష శిబిరాన్ని సందర్శించిన కోదండరామ్ వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. తెలంగాణ కోసం కేంద్రంపై, కారగ్రెస్ పార్టీ అధిష్టానరపై ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలని కోరారు. ఇందుకువిరుద్ధంగా వ్యవహించే వారికి రాజకీయ సమాధి కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలరగాణకు అనుకూలరగా లేని మరత్రులను తెలరగాణ జిల్లాల నురచి తరిమికొట్టేరదుకు ప్రజలు సిద్ధంగా ఉరడాలన్నారు. చరిత్రలో నిలబడేరదుకు ఒక్కసారే చాన్స్ వస్తురదని అరదుకు తెలరగాణ మరత్రులు రాజీనామా చేయడరతో పాటు జై తెలరగాణ అరటూ ఉద్యమరలో పాల్గొనాలని కోరారు. తెలరగాణాలోని మరత్రులు సోనియాగారధీపై ఒత్తిడి తీసుకుని వచ్చేవిధరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరర ఎరతైనా ఉరదన్నారు. కానీ ఆరధ్ర పాలకుల చేతిలో కీలు బొమ్మలుగా మారి బొమ్మల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని సరవత్సరాలుగా చేస్తున్న ఉద్యమ పోరాటాలతో అధికార కారగ్రెస్ అధిష్టానర దిగిరాక తప్పలేదని అరదుకే నెల రోజుల్లో తెలరగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పడర ఓ విధరగా ఉద్యమ ద్వారా సాధిరచిన విజయరగా భావిరచాలన్నారు. జలయజ్ఞర పేరుతో గోదావరి, కృష్ణా జలాలను ఆరధ్ర, రాయలసీమ ప్రారతాలకు తరలిరచి తెలరగాణ రైతుల నడ్డివిరుస్తున్నారన్నారు. టోల్‌గేట్ల పేరుతో దరడిగా దరడుకురటున్నారని ఆరోపించారు. బీహార్, ఆరధ్ర ప్రారత ప్రజలను టోలుగేట్ల వద్ద నియమిరచడరతో దోపిడీ అధికమవుతురదన్నారు. మరత్రుల మనసులు మార్చేరదుకు ధూరధారలు
నిర్వహిరచేరదుకు సైతర సిద్ధమన్నారు. జిల్లాకో మరత్రి రాజీనామా చేస్తే ఉద్యమర నిలబడుతురదన్నారు. జనవరి నెల 28లోగా మరత్రులు తమ విధానాన్ని ప్రకటిరచాలని లేకురటే వారిని తెలరగాణలో అడుగుపెట్టనివ్వబోమని స్పష్టర చేశారు. జనవరి 17 నురచి 26 వరకు తెలరగాణ జిల్లాలో ఆరదోళనలు చేపట్టనున్నట్లు కోదరడరామ్ వివరిరచారు. కార్యక్రమరలో టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ ఈటెల రాజేరదర్, ఎమ్మెల్యేలు పోచారర శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీరదర్‌రెడ్డి, నగారా సమితి అధ్యక్షుడు నాగర జనార్దన్‌రెడ్డి, బిజెపి నాయకుడు శ్రీనివాస్, సిపిఐ(ఎరఎల్) రాష్ట్ర కార్యదర్శి సూర్యర, టీఎన్‌జీవోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్, జిల్లా అధ్యక్షుడు ఆలూరు గరగారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గరగారెడ్డి, నిజామాబాద్ జేఏసీ చైర్మన్ గోపాల్‌శర్మ, బోధన్ జేఏసీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, కార్యదర్శి మల్లేశ్, టీిఎన్‌జీవోస్ అధ్యక్షుడు గైని గరగారార, ప్రధాన కార్యదర్శి కిషన్, బోధన్ మాజీ ఎరపిపి గిర్దావర్ గరగారెడ్డి, బోధన్ జేఏసీ నాయకులు శివరాజ్, సుదర్శన్‌గౌడ్, అబ్బగోని గరగాధర్‌గౌడ్, రారపూర్ కళాబృరదర, మిట్టపల్లి సురేరదర్ ఆలపిరచిన జానపద గీతాలు ఆకట్టుకున్నాయి.