ప్రశాంతంగా పాలిటెక్నిక్‌ ఆధ్యాపక నియామక పరీక్ష: ఏపీపీఎస్సీ

హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ అధ్యాపక నియామక పరీక్షలో నిబంధనలు ఉల్లంఘించ లేదని ఏపీపీఎస్సీ అధికారలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ అధ్యాపక నియామక పరీక్ష ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. కొన్ని ప్రాంతల్లో అభ్యర్థులు ప్రాంతీయ నినాదాలు చేయడంతో పోలీసులు వారిని బయటకు తీసుకువచ్చారని తెలియజేశారు.

తాజావార్తలు