ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

ఖానాపురం (జనం సాక్షి )

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ.. ఊరూరా సంబురాలు చేసుకునే రోజు రానే వచ్చింది. నేడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైంది. మండల కేంద్రంలో శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం ఆవరణలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి.