బాధితులను అదుకుంటాం

బెజ్జూరు : మండలంలోని కర్చపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబాన్ని అదుకుంటామని సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య హమీ ఇచ్చారు. శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన తరపున బియ్యం, వంటపాత్రలు , దుస్తులను అందజేశారు. అయన వెంట తెరాస నాయకులున్నారు.