బాబుకు దమ్ముంటే తెలంగాణ కోసం దీక్ష చేయాలి : బాల్క సుమన్‌

కరీంనగర్‌: చంద్రబాబుకు దమ్ముంటే తెలంగాణ కోసం దీక్ష చేయాలని టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ సవాల్‌ చేశారు. టీడీపీ తెలంగాణకు అనుకూలమైతే ఎందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించదని ప్రశ్నించారు. బాబు అమరుల కుటుంబాలను అదుకుంటామంటే అయనను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని తెలియజేశారు.