బాసర అమ్మవారిని దర్శించెకున్న పీఠాధిపతులు

బాసర:. దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్యక్షులు కమలానంద భారతి ఆద్వర్యంలో ఏడుగురు పీఠాధిపతులు బాసర సరస్వతీ అమ్మవారిని ఈరోజు ఉదయం దర్శించుకున్నారు ఆలయ ఆధికారులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు అలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాసర నుంచి నేడు ప్రారంభంకానున్న దేవాలయ పరిరక్షణ రథయాత్రలో పాల్గొనే నిమిత్తం ఏడుగురు పీఠాధిపతులు బాసరకు విచ్చేశారు.