భారత్‌ తో వన్డే సిరీస్‌ : వైదొలగిన నువాన్‌ కులశేఖర

భారత్‌ తో జరుగుతున్న వన్డే సిరీస్‌ నుంచి శ్రీలంక ఫాస్ట్‌బౌలర్‌ నువాన్‌ కులశేఖర వైదోలిగాడు.భారత్‌ తో జరిగిన తొలివన్డే మ్యాచ్‌లో 11వ ఓవర్లలో సె హ్వాగ్‌ బంతిని క్యాచ్‌ పట్టెటప్పుడు కులశేఖరకు గా యం ఏర్పడింది.కండరాల్లో ఏర్పడిన గాయం కార ణంగా భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు నువాన్‌ కులశేఖర దూరమయ్యాడు. కాగా భారత్‌తో జరిగి న తొలివన్డేలో శ్రీలంక పరాజయం పాలైనసంగతి తెలిసిం దే. టీమిండియా విసిరిన భారీలక్ష్యాన్ని ఛేదించడంలో లంకేయులు చతికిలబడ్డారు. 293 పరుగులుకే కుప్పకూలారు.దీంతో టీమిండియా 21 పరుగుల తేడాతో తొలివన్డేలో లంకపై  ఘన విజయాన్ని సాధించింది. కండరాల్లో ఏర్పడిన గా యం కారణంగా భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ను వాన్‌ కులశేఖర దూరమయ్యాడు.