భార్య, కూతురి గొంతుకోసి హత్య చేసిన భర్త

ఎల్లారెడ్డిపేల : కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది.. కుటుంబకలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్య, చిన్నారి గొంతుకోసి దారుణంగా హత్య చేసి పర్యారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.