భాషా పండితులకు శిక్షణ

దంతాలపల్లి :నరసింహులపేట మండలం దంతాలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రాథమికోన్నత పాఠశాల స్థాయి హిందీ బాషాపండితులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. భాషాపండితులకు హిందీ బోదన పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్‌, మరిపెడ, నరసింహులపేట మండలాలకు చెందిన హిందీ ఉపాద్యాయులు పాల్గోన్నారు.