ముగ్గురు మావోయిస్టుల అరెస్టు

గుంటూరు: వెల్దుర్తి మండలం గుడిపాడు చెరువు వద్ద ముగ్గురు మావోయిస్టులను పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో మావోయిస్టులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.  వీరు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని చెప్పారు.