రామగుడం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీ 5 యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో  500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. వార్షిక మరమ్మతుల నిమిత్తం ఆరోయూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.